Swathi Naidu
-
#Cinema
Kurchi Tata : కుర్చీ తాత ఫై శృంగార నటి పిర్యాదు..అదుపులోకి తీసుకున్న పోలీసులు
కుర్చీ తాత(Kurchi Tata Arrest)ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు (Hyderabad Jubilee Hills Police) అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది..అది కూడా శృంగార నటి పిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఖాళీగా తిరుగుతూ ఉండే షేక్ మహ్మద్ పాషా (కుర్చీ తాత) ఒకసారి తన బామ్మర్దిని కుర్చీ మడతపెట్టి కొడితే మెడలు విరిగిపోయాయని చెప్పాడు. ఈ డైలాగ్ వైరల్ కావడంతో […]
Published Date - 09:52 PM, Wed - 24 January 24