SUV Fronx
-
#Business
Make In India : జపాన్‌కు SUV ఫ్రాంక్స్ ఎగుమతిని ప్రారంభించిన మారుతీ సుజుకి
'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా మారుతీ సుజుకి జపాన్‌కు తన SUV Fronx మోడల్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించింది. కంపెనీ ప్రకారం, 1,600 వాహనాలతో కూడిన మొదటి సరుకు గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ నుండి జపాన్‌కు బయలుదేరింది.
Published Date - 05:14 PM, Tue - 13 August 24