Suryoday Yojana Scheme
-
#India
Suryoday Yojana Scheme : ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోడీ భారీ పథకం ప్రకటన..
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని (Suryoday Yojana Scheme) ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. దీని ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల కరెంటు బిల్లులు తగ్గుతాయని మోడీ అభిప్రాయపడ్డారు. ఇంధన రంగంలో భారతదేశం రూపురేఖలు మారతాయని ఈ సందర్బంగా పేర్కొన్నారు. We’re […]
Published Date - 10:07 PM, Mon - 22 January 24