Supreme Court Orders
-
#Telangana
TET : ‘టెట్’ నిబంధనతో సీనియర్లకు అన్యాయం – TS UTF
TET : 2010లో ఎన్‌సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఉపాధ్యాయ నియామకాలకు టెట్ పాస్ కావడం తప్పనిసరి. కానీ, ఆ నోటిఫికేషన్ కంటే ముందే రిక్రూట్ అయిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని TS UTF డిమాండ్
Published Date - 07:30 AM, Mon - 8 September 25 -
#Telangana
Babli Project : తెరుచుకున్న బాబ్లీ గేట్లు.. రైతులు, మత్స్యకారులు హర్షం
మొత్తం 14 గేట్లను తెరిచారు. ప్రస్తుత నీటి మట్టం 1,064 అడుగుల వద్ద ఉందని సంబంధిత నీటి విభాగం అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో గోదావరి నీటి ప్రవాహం క్రమంగా పెరిగే అవకాశం ఉండటంతో, నదీ పరివాహక ప్రాంత రైతులు, మత్స్యకారులు, స్థానిక గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 01:02 PM, Tue - 1 July 25 -
#Telangana
CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు
CM Revanth Reddy : స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ముందుగా నిర్వహించాల్సిన ఎన్నికల అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను కోర్టుకు సమర్పించాల్సిన అంశం కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఇస్తారని సమాచారం.
Published Date - 10:26 AM, Wed - 12 February 25