Super Four
-
#Sports
Super Four: టీమిండియా సూపర్-4కి వెళ్లాలంటే నేపాల్ మీద గెలవాల్సిందే.. గెలిస్తే సెప్టెంబర్ 10న ఇండియా-పాక్ మ్యాచ్..?
ఆసియా కప్‌లో టీమిండియా శనివారం (సెప్టెంబర్ 2) పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా కేవలం 1 పాయింట్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. గ్రూప్ దశలో ఉన్న జట్లన్నీ సూపర్-4 (Super Four)లోకి వెళ్లాలంటే రెండేసి మ్యాచ్‌లు ఆడాలి.
Published Date - 02:29 PM, Sun - 3 September 23