Sudden Weight Loss
-
#Health
Salt : నెల రోజులు ఉప్పు తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
Salt : ఇటీవల ఆరోగ్య సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి , మెరుగైన ఆరోగ్యానికి చక్కెర తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఉప్పును నెల రోజుల పాటు పూర్తిగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి పోషకాహార నిపుణులు ఏమనుకుంటున్నారు? ఇక్కడ సమాచారం ఉంది.
Date : 26-09-2024 - 6:00 IST