Subramaniam Badrinath
-
#Sports
సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెటర్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉన్న అభిమానులకు షాక్ ఇస్తూ టీమిండియా 13వ ఓవర్లో 77/6 స్కోరుతో కష్టాల్లో పడింది. ఆ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యతాయుతంగా ఆడి 49 బంతుల్లో 84* పరుగులు చేసి జట్టు స్కోరును 20 ఓవర్లలో 161/9కి చేర్చాడు.
Date : 08-02-2026 - 3:43 IST