Students Clash
-
#India
T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓటమితో… ఓ కళాశాలలో విద్యార్థుల మధ్య రాళ్ల దాడి..!!
ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరిగిన పాకిస్తాన్, ఇంగ్లండ్ మ్యాచ్ ఉత్కంఠ రేపింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో పంజాబ్ లోని మోగాలో కళాశాల విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ఓటమి కారణంగా ఈ వివాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ఇటుకలు, రాళ్లతో పరస్పరం దాడికి దిగారు. మెగా జిల్లాలోని ఎల్ఎల్ఆర్ఎం కళాశాలలో ఈ ఘటన జరిగింది.పాకిస్థాన్ జిందాబాద్-హిందుస్థాన్ ముర్దాబాద్ నినాదాలు […]
Published Date - 05:41 AM, Mon - 14 November 22