Stock Market Crash
-
#Business
Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా అమ్మకాల సునామీ కొనసాగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.3 పాయింట్లు నష్టపోయి 23,379.55 వద్ద ముగిసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో […]
Date : 12-05-2026 - 5:45 IST -
#Business
Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్ నాటి చర్యల్ని ప్రస్తావించగా, అదే సమయంలో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సూచీలు పడిపోతున్నాయి. ఇక్కడ బంగారం కొనుగోళ్లపై మోదీ ప్రకటనతో గోల్డ్ స్టాక్స్ కుప్పకూలాయి. ఇంట్రాడేలో 12 శాతం వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో […]
Date : 11-05-2026 - 2:40 IST -
#World
యుద్ధం ఎఫెక్ట్‌తో కుప్పకూలిన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్
Pakistan Stock Market అమెరికా- ఇరాన్ మధ్య ఇటీవల యుద్ధం ముగింపు కోసం జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం ఆరంభంలో భారీగా పతనమైనా, ఆఖర్లో కాస్త నష్టాల్ని తగ్గించుకున్నాయి. ఇదే క్రమంలో సోమవారం పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కేఎస్ఈ-100 ఏకంగా ఒక్కరోజులోనే 6 వేల పాయింట్లకు పైగా పతనమైంది. సోమవారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్ KSE- 100 ఇంట్రాడేలో దాదాపు 6 వేల పాయింట్లకు […]
Date : 14-04-2026 - 11:22 IST -
#Business
Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
Donald Trump అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ […]
Date : 02-04-2026 - 10:44 IST -
#Business
స్టాక్‌మార్కెట్లకు చమురు సెగ.. కుప్పకూలిన సెన్సెక్స్
Sensex పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 2400 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 24000 దిగువకు చేరింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఆరంభంలోనే ఏకంగా రూ. 12 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కీలక రంగాల్లోని షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మార్చి 9వ తేదీన మార్కెట్ పరిస్థితుల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం రోజు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ […]
Date : 09-03-2026 - 10:59 IST -
#Business
దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి
అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా భారత్–అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య అనిశ్చితి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.
Date : 09-01-2026 - 5:30 IST -
#Business
Stock Market : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. స్టాక్ మార్కెట్లు కుదేల… చమురు ధరలు చుక్కల్లోకి..!
మధ్యప్రాచ్యంలో ఉద్ధృతమవుతున్న యుద్ధం ప్రభావం గ్లోబల్ ఆర్థిక రంగాన్ని వేధిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి.
Date : 23-06-2025 - 11:43 IST -
#Business
Stock Market: స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి.. ఈ పతనానికి కారణం ఏమిటి?
సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్ అనే ఒక్క స్టాక్ మాత్రమే లాభాలతో ట్రేడవుతుండగా, మిగిలిన 29 షేర్లు క్షీణతలో ఉన్నాయి. నిఫ్టీలోని 50 షేర్లలో 48 నష్టాలతో ట్రేడవుతున్నాయి.
Date : 13-12-2024 - 11:43 IST -
#Business
Stock Market Crash Today: స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత.. రూ. 11 లక్షల కోట్లు ఆవిరి..!
మిడిల్ ఈస్ట్ వివాదం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ ఉన్నందున వృద్ధి భారత్‌కు మంచిది కాదు.
Date : 03-10-2024 - 8:30 IST