State Power Sector Economy
-
#Telangana
Telangana Assembly : విద్యుత్ స్కామ్ ఫై జ్యుడీషియల్ విచారణకు రేవంత్ ఆదేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly) భాగంగా గురువారం రాష్ట్ర విద్యుత్ రంగం (Power Sector) పరిస్థితిపై చర్చ నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగ పరిస్థితిపై బుధువారం శ్వేత పత్రం విడుదల చేయగా..దీనిపై అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా, రాష్ట్ర విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని, మరో రూ.50,275 కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర సర్కార్ తెలిపిన […]
Published Date - 01:12 PM, Thu - 21 December 23