State Language And Culture Department
-
#Telangana
Gaddar Foundation : గద్దర్ ఫౌండేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలకు రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారిక ఆదేశాలు విడుదల చేశారు.
Published Date - 01:58 PM, Sat - 14 June 25