State Economy
-
#Andhra Pradesh
Governor Abdul Nazeer : ఏపీ ఆర్థిక పరిస్థితిపై గరవర్నర్ కీలక వ్యాఖ్యలు
Governor Abdul Naseer : జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది.” అని పేర్కొన్నారు.
Published Date - 01:56 PM, Sun - 26 January 25 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు : మంత్రి నిమ్మల
YS Jagan : గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల రేట్లను దాచి చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు. కేవలం ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారని వివరించారు.
Published Date - 03:12 PM, Sat - 26 October 24