Star Hospital
-
#Speed News
Ramoji Rao: విషమంగా రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు ఆరోగ్య పరిస్థితి..!
Ramoji Rao: రామోజీ గ్రూప్ చైర్మన్, మీడియా టైకూన్ చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 87 ఏళ్ల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీలోని తన నివాసం నుండి నానక్రామ్‌గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల ఆయన గుండెకు స్టంట్ వేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం.. వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స కొనసాగుతోంది. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈనాడు […]
Date : 08-06-2024 - 12:23 IST