Standing Ovation
-
#Sports
DC vs CSK: పంత్ ఒంటి చేత్తో భారీ సిక్స్, అభిమానులు స్టాండింగ్ ఒవేషన్
విశాఖపట్నం వేదికాగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన కీలక పోరులో ఢిల్లీని విజయం వరించింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి టోర్నమెంట్‌లో తొలి విజయం నమోదు చేసింది.
Date : 01-04-2024 - 9:35 IST