SSLV-D2
-
#Andhra Pradesh
ISRO SSLV- D2 : SSLV-D2 రాకెట్ ప్రయోగం విజయవంతం..!
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (SSLV–D2) ప్రయోగం విజయవంతం అయ్యింది. శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమై.. 6.30 గంటలపాటు కొనసాగింది.
Date : 10-02-2023 - 10:30 IST -
#India
SSLV-D2 Launch: నేడు ఎస్‌ఎస్‌ఎల్‌వీ- D2 ప్రయోగం.. సర్వం సిద్ధం..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈరోజు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి2) రెండవ వెర్షన్‌ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ఉదయం 9.18 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట రాకెట్ పోర్ట్ మొదటి లాంచ్‌ప్యాడ్ నుండి దీనిని ప్రయోగించనున్నారు.
Date : 10-02-2023 - 9:13 IST