SSC Results
-
#Andhra Pradesh
Tenth Class Results: తెలుగు రాష్ట్రాల్లో పది ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో విడుదలవుతాయి. 2024లో ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో (మే 1-7 మధ్య) విడుదలయ్యే అవకాశం ఉంది
Date : 15-04-2025 - 10:27 IST -
#Speed News
Result: ఎస్ఎస్సీ పోస్ట్ ఫేజ్ 11 వ్రాత పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!
సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 11 వ్రాత పరీక్ష 2023లో హాజరైన లక్షల మంది అభ్యర్థులకు పెద్ద వార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 11 ఫలితాల (Result)ను ప్రకటించింది.
Date : 15-09-2023 - 11:49 IST -
#Speed News
SSC GD Final Result: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!
ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల (SSC GD Final Result) కోసం నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది.
Date : 20-08-2023 - 1:09 IST -
#Speed News
TS SSC Results 2023: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల..!
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల (TS SSC Results)ను రేపు విడుదల చేయనున్నారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రిజల్ట్స్‌ను ప్రకటిస్తారని అధికారులు వెల్లడించారు. ఈసారి 7,39,493 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.
Date : 09-05-2023 - 12:57 IST -
#Andhra Pradesh
AP SSC Results: నేడు ఏపీ పదో తరగతి ఫలితాలు.. మీ ఫలితాలను చెక్ చేసుకోండిలా..!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న పదో తరగతి ఫలితాలు (AP SSC Results 2023) నేడు విడుదల కానున్నాయి.
Date : 06-05-2023 - 6:26 IST