SSC Final Result
-
#Speed News
SSC Final Result: ఎస్ఎస్సీ స్టెనో గ్రేడ్ C, D ఫైనల్ పరీక్షా ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా..!
ఎస్ఎస్సీ స్టెనో గ్రేడ్ C, D ఫైనల్ పరీక్షా ఫలితాలు (SSC Final Result) 2022 ప్రకటించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక సైట్ ssc.nic.inలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ 2022 ఫలితాలను విడుదల చేసింది.
Published Date - 12:36 PM, Sat - 15 July 23