Srikakulam Sherlockholmes Review & Rating
-
#Cinema
Srikakulam Sherlockholmes Review & Rating : శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రివ్యూ
Srikakulam Sherlockholmes Review & Rating స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ లీడ్ రోల్ లో రచయిత మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈ సినిమాలో అనన్యా నాగళ్ల, రవితేజ కూడా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా క్రైం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. కథ : గ్రామంలో జరుగుతున్న వరుస హత్యల చిక్కు ముడి […]
Published Date - 08:05 AM, Wed - 25 December 24