Srikakulam Mulapeta Port Works
-
#Andhra Pradesh
Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. వాటర్ బ్రేక్ వాల్ నిర్మాణం పూర్తయి, బెర్తుల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అత్యాధునిక డ్రైడ్జర్లను దిగుమతి చేసుకోనున్నారు. పోర్టు నిర్మాణం 60% పూర్తయింది. రోడ్డు, రైల్వే ట్రాక్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో జిల్లా ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ పనుల్ని వేగంగా పూర్తి చే సి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన మూలపేట పోర్ట్ పనులు వేగవంతం […]
Published Date - 11:21 AM, Wed - 3 December 25