Sri Seeta Rama Jananam
-
#Cinema
Sri Seeta Rama Jananam : ANR తొలి సినిమాకు 80 ఏళ్లు
Sri Seeta Rama Jananam : '80 వసంతాల శ్రీ సీతారామ జననం. అత్యంత పిన్న వయస్కుడైన తొలి కథానాయకుడు. మొదటి చిత్రంతోనే శ్రీరాముడి పాత్ర ధరించారు. ఈ చిత్రంలో పద్యాలు సొంతగా పాడుకున్నారు' అని పోస్టర్లో క్యాప్షన్ ఇచ్చారు
Date : 01-12-2024 - 4:27 IST