SRH
-
#Sports
IPL 2024: కమ్మిన్స్ కే కెప్టెన్సీ ఎందుకు ? సన్ రైజర్స్ లాజిక్ ఇదే
ఐపీఎల్ 2024 సీజన్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్ ను నియమిస్తూ ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మార్క్ రమ్ స్థానంలో జట్టు పగ్గాలు అందుకోనున్న కమ్మిన్స్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Published Date - 03:11 PM, Mon - 4 March 24 -
#Sports
Sunrisers Hyderabad: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!
IPL 2024కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను నియమించడం ద్వారా పెద్ద మార్పు చేసింది.
Published Date - 12:50 PM, Mon - 4 March 24 -
#Sports
SRH Captain: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో భారీ మార్పు.. కెప్టెన్‌గా కమ్మిన్స్..?
ఐపీఎల్ 2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH Captain) జట్టులో చాలా మార్పులు చేయవచ్చు. ఫ్రాంచైజీ కెప్టెన్సీని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు పాట్ కమ్మిన్స్‌కు అప్పగించవచ్చు.
Published Date - 06:19 PM, Sat - 2 March 24 -
#Sports
Model Tania Suicide: మోడల్ తానియా సూసైడ్ కేసులో SRH స్టార్ ఆటగాడు
మోడల్ తానియా సింగ్ గత అర్థరాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. తానియా దాదాపు రెండేళ్లుగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ చదువుతోంది. తానియా ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
Published Date - 02:42 PM, Wed - 21 February 24 -
#Sports
IPL Cricketer: ప్రముఖ మోడల్ ఆత్మహత్య.. SRH ఆటగాడికి సమన్లు పంపిన పోలీసులు..!
తానియా సింగ్ ఆత్మహత్య కేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్ రౌండర్, పంజాబ్ దేశవాళీ క్రికెటర్ (IPL Cricketer) అభిషేక్ శర్మకు సూరత్ పోలీసులు సమన్లు పంపారు.
Published Date - 08:40 AM, Wed - 21 February 24 -
#Sports
IPL 2024: ఐపీఎల్ లో ఒక బంతి వేస్తే 7 లక్షలు
క్యాష్ రిచ్ లీగ్ లో కాసుల వర్షం కురిపిస్తున్నారు ఆయా ఫ్రాంచైజీలు. స్టార్ ఆటగాళ్ల కోసం లక్షలాది రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. మొత్తం 14 మ్యాచ్ లకు గాను 20 కోట్లకు పైగానే వెచ్చిస్తున్నారు.
Published Date - 02:41 PM, Sat - 23 December 23 -
#Sports
SRH New Captain: సన్ రైజర్స్ కెప్టెన్‌గా కమిన్స్..? మార్కరం ఔట్
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. దుబాయ్ వేదికగా జరిగిన వేలంలో సన్ రైజర్స్ ఆస్ట్రేలియా క్రికెటర్లను భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Published Date - 04:18 PM, Thu - 21 December 23 -
#Sports
IPL 2024 Full Squad: ఐపీఎల్ వేలం తర్వాత 10 జట్లలోని ఆటగాళ్ల పూర్తి లిస్ట్ ఇదే..!
మంగళవారం దుబాయ్‌లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తి అయింది. ఐపీఎల్ వేలం (IPL 2024 Full Squad) తొలిసారిగా భారత్ వెలుపల జరిగింది.
Published Date - 07:01 AM, Wed - 20 December 23 -
#Sports
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభమయ్యేది ఎప్పుడో తెలుసా..?
వరల్డ్ క్రికెట్ లోని స్టార్ ప్లేయర్స్ అందరూ సందడి చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 16 సీజన్లుగా క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
Published Date - 06:15 AM, Tue - 19 December 23 -
#Sports
Vettori Replaces Lara: లారాపై వేటు.. సన్ రైజర్స్ కొత్త కోచ్ వెటోరీ..!
సన్ రైజర్స్ కోచ్ గా బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా (Vettori Replaces Lara) దారుణంగా విఫలమయ్యాడు. వేలం దగ్గర నుంచి మ్యాచ్ లకు టీమ్ ని సిద్దం చేయడంలో ఆకట్టుకోలేక పోయాడు.అందుకే, ప్రక్షాళనలో భాగంగా మొదటి వేటు లారాపైనే పడింది.
Published Date - 06:39 PM, Mon - 7 August 23 -
#Sports
IPL 2024: SRH కెప్టెన్ హెన్రీచ్ క్లాసెన్?
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఒకప్పుడు స్టార్ ఆటగాళ్లతో నిండి ఉండే ఈ జట్టు ప్రస్తుతం క్యాలిఫైయర్ మ్యాచ్ లకు కూడా అర్హత సాధించట్లేదు
Published Date - 09:05 AM, Thu - 27 July 23 -
#Sports
Sunrisers Hyderabad: SRH హెడ్‌కోచ్‌గా సెహ్వాగ్ ?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ విషయంలో సందిగ్దత నెలకొంది. కొన్ని సీజన్లుగా దారుణంగా విఫలమవుతున్న రైజర్స్ జట్టు 2024 ఐపీఎల్ లో సత్తా చాటాలని భావిస్తుంది
Published Date - 02:56 PM, Sat - 22 July 23 -
#Sports
Brian Lara: బ్రయాన్ లారా ఔట్.. కొత్త కోచ్ వేటలో సన్ రైజర్స్..!
సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) హెడ్ కోచ్ బ్రయాన్ లారా (Brian Lara)పై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Published Date - 12:19 PM, Wed - 19 July 23 -
#Sports
IPL Points Table: ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టిక
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31, శుక్రవారం ప్రారంభమైంది. ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మే 28న అహ్మదాబాద్‌లో జరగనుంది
Published Date - 01:06 PM, Mon - 15 May 23 -
#Speed News
SRH 2023: సన్‌రైజర్స్కు బిగ్ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ అవుట్
ఐపీఎల్ 2023లో భాగంగా జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్తగా ఆడుతుంది.
Published Date - 05:13 PM, Thu - 27 April 23