SRH New Record
-
#Sports
IPL 2024 : 5 ఓవర్లలో 103 రన్స్ కొట్టి SRH సరికొత్త రికార్డు
ఈరోజు ఢిల్లీ తో ఆడుతున్న మ్యాచ్ లో కూడా హెడ్..అభిషేక్ వీరబాదుడు బాదుతున్నారు. 5 ఓవర్లలో 103 రన్స్ కొట్టి చరిత్ర సృష్టించారు.
Published Date - 07:58 PM, Sat - 20 April 24