Spouse
-
#Andhra Pradesh
Ntr Bharosa Pension Scheme : ఏపీలో కొత్త వితంతు పింఛన్లు మంజూరు..నెలకు రూ.4వేలు
ప్రభుత్వ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.29.60 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి స్పౌజ్ పింఛన్ విధానం అమలులోకి వచ్చింది.
Published Date - 02:35 PM, Wed - 11 June 25 -
#Devotional
Zodiac Signs : అమ్మాయిలు జాగ్రత్త…ఈ రాశివారు తమ భార్యను ఏదో ఒక విషయంపై వేధిస్తూనే ఉంటారు.. !!
పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండదు. ఇద్దరికీ వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి. ఇద్దరికీ ఉండే కొన్ని అలవాట్లు చికాకు కలిగిస్తాయి. కొన్ని కారణాల వల్ల మీరు మీ భాగస్వామిని నిందించవచ్చు. అన్ని ఆలోచనల గురించి చిరాకు పడే వారు కొందరు ఉన్నారు.
Published Date - 07:00 AM, Tue - 2 August 22 -
#Life Style
Relationship : మీ శ్రీమతికి వంట చేసి పెడితే కలిగే ప్రయోజనాలు ఇవే…ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!!
పెళ్లయిన తర్వాత సర్దుకుపోవడం అనేది కొన్ని జంటలకు కష్టం. ప్రేమ వివాహాల్లో ఇలాంటి సమస్యలు ఉండవు కానీ, అరేంజ్డ్ మ్యారేజీల్లో మాత్రం ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.
Published Date - 12:00 PM, Fri - 22 July 22