Spirituality
-
#India
Maha Kumbh Mela : ఆధ్యాత్మిక వాతావరణం… మహా కుంభమేళాలో నిన్న 3.5 కోట్ల మంది భక్తుల స్నానాలు
Maha Kumbh Mela : బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకే పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Published Date - 09:46 AM, Wed - 15 January 25 -
#India
Narendra Modi : మహాకుంభ్ అనాది ఆధ్యాత్మిక వారసత్వం, విశ్వాసం, సామరస్య వేడుకలకు చిహ్నం
Narendra Modi : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా 2025 ఈరోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, మహా కుంభ్ భారతదేశ అనాదిగా ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని, విశ్వాసం, సామరస్యానికి సంబంధించిన వేడుక అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Published Date - 12:34 PM, Mon - 13 January 25 -
#Devotional
Spiritual: అదృష్టం కలిసి రావాలి అంటే ఇంట్లో ఈ వస్తువులు ఉండాల్సిందే.. ఇంతకీ అవేంటంటే!
అదృష్టం కలిసి వచ్చి జీవితంలో మార్పులు జరగాలి అంటే ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఉంచుకోవాలని చెబుతున్నారు పండితులు.
Published Date - 11:34 AM, Sun - 12 January 25 -
#India
Steve Jobs : వారణాసి కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యమణి
Steve Jobs : స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ భారతదేశంలోని వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. నిరంజని అఖారాకు చెందిన కైలాసానంద్ గిరి జీ మహారాజ్ తో కలిసి పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గౌరవించే కాశీనాథుని ఆలయంలో ఆమె ప్రార్థనలు చేశారు.
Published Date - 11:09 AM, Sun - 12 January 25 -
#Devotional
Pooja Room: పూజ గదిలో గ్లాస్ మంచినీటిని ఎందుకు పెట్టాలో మీకు తెలుసా?
మామూలుగా పూజ గదిలో అలాగే వ్యాపార స్థలాలలో గ్యాస్ లో మంచినీరు పెడుతూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు పెడతారు ఇలా పెట్టడం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:03 PM, Wed - 8 January 25 -
#Devotional
Spiritual: సూర్యోదయం సమయంలో సూర్యుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో మీకు తెలుసా?
ఉదయాన్నే సూర్యోదయం సమయంలో సూర్యుడికి పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి పండితులు తెలిపారు.
Published Date - 03:34 PM, Sun - 5 January 25 -
#Devotional
Pooja Room: పూజ గదిలో పొర పాటున కూడా ఇవి అస్సలు పెట్టకండి.. పూజా ఫలితం కూడా దక్కదు!
మన ఇంట్లోని పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఫోటోలు విగ్రహాల గురించి ఎలాంటివి పూజ గదిలో ఉండకూడదు అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Published Date - 01:00 PM, Sun - 5 January 25 -
#Devotional
Spirituality: మీ ఇంట్లో ఇవి పాటిస్తే చాలు.. లక్ష్మి అనుగ్రహంతో కోటీశ్వరుడు అవ్వడం ఖాయం!
ఇంట్లో కొన్ని రకాల విషయాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, ఆర్థికంగా అనేక రకాల ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Sat - 4 January 25 -
#Devotional
Spiritual: 2025 సంవత్సరం మొత్తం అదృష్టం కలిసే రావాలంటే జనవరి 1న ఈ పని చేయాల్సిందే!
కొత్త ఏడాది రోజున కొన్ని రకాల ఆలయాలను సందర్శించడం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తి పొందడంతో పాటు ఏడాది మొత్తం సంతోషంగా ఉండవచ్చని చెబుతున్నారు.
Published Date - 01:03 PM, Sat - 28 December 24 -
#Devotional
Spirituality: ఇంటి ఇల్లాలు ఇలా చేస్తే చాలు ఇల్లు బంగారం అవ్వాల్సిందే!
ఇంటి ఇల్లాలు కొన్ని రకాల పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారని ఇల్లు బంగారు మయం అవుతుందని చెబుతున్నారు.
Published Date - 04:33 PM, Fri - 27 December 24 -
#Andhra Pradesh
Tirumala : తిరుమల మెట్ల మార్గంలో దాన్ని చూసి భక్తులు హడల్..!
Tirumala : ఈ కొండల్లో అనేక అరుదైన వృక్షాలు, జంతువుల జాతులు నివసిస్తున్నాయి. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, కడప జిల్లాలను ఆనుకున్న శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రభుత్వం గుర్తించినది. ఇక్కడ అనేక రకాల పాములు ఉండటం కూడా విశేషం.
Published Date - 06:23 PM, Wed - 25 December 24 -
#Devotional
Spirituality: రూపాయి బిళ్ళతో గురువారం రోజు ఇలా చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
వారంలో గురువారం రోజున రూపాయి బిళ్ళతో ఒక పరిహారం పాటిస్తే డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Published Date - 02:00 PM, Mon - 23 December 24 -
#Devotional
Spirituality: ఇంట్లో అలాంటి హనుమంతుడి ఫోటోలు ఉన్నాయా.. వెంటనే ఇలా చేయండి!
మన ఇంట్లో కొన్ని రకాల ఆంజనేయస్వామి ఫోటోలను పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఎలాంటి ఫోటోలు ఇంట్లో ఉంచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 01:30 PM, Sun - 22 December 24 -
#Devotional
Spiritual: అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే.. ఈ దీపం వెలిగించాల్సిందే!
రుణ బాధల నుంచి విముక్తి పొందడం కోసం కచ్చితంగా కందుల దీపాన్ని వెలిగించాల్సిందే అని పండితులు చెబుతున్నారు.
Published Date - 12:32 PM, Fri - 13 December 24 -
#Devotional
Spiritual: వాడిపోయిన పూలతో పూజ చేస్తున్నారా.. అయితే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టే!
వాడిపోయిన పువ్వులతో పూజ అసలు చేయకూడదని అలా చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు పండితులు.
Published Date - 12:30 PM, Thu - 5 December 24