Specs
-
#automobile
New Hero Passion Plus: మార్కెట్‌లోకి మరో సరికొత్త బైక్.. ఫీచర్లు, ధర వివరాలివే!
కొత్త ప్యాషన్ ప్లస్ డైమెన్షన్ల గురించి చెప్పాలంటే.. దీని పొడవు 1,982mm, వెడల్పు 770mm, ఎత్తు 1,087mm, వీల్‌బేస్ 1235mm, గ్రౌండ్ క్లియరెన్స్ 168mm. ఈ బైక్‌ను డబుల్ క్రాడిల్ ఫ్రేమ్‌పై తయారు చేశారు.
Published Date - 04:17 PM, Fri - 11 April 25