Special Buses For Sankranthi
-
#Telangana
TSRTC: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లాలనుకునే వారికి TSRTC శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి 4233 ప్రత్యేక బస్సులను నడుపుతామని టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు మళ్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి సీజన్‌లో […]
Date : 10-12-2022 - 12:50 IST