South India
-
#South
South India : అన్నం వడ్డించడానికి అరటి ఆకును ఎందుకు వాడుతారో తెలుసా?
దక్షిణ భారతీయులు అరటి ఆకులో (Banana Leaf) అన్నం తినడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు అలా ?
Published Date - 08:00 PM, Tue - 27 December 22 -
#South
South India : పొలిటికల్ డాన్ లు! దక్షిణ భారత `డార్క్` యవ్వారం?
గాలి జనార్థన్ రెడ్డి,జగన్మోహన్ రెడ్డి(South India) ఒకప్పుడు `క్విడ్ ప్రో కో ` సన్నిహితులు.
Published Date - 01:21 PM, Tue - 20 December 22 -
#India
Modi South Indian Look: సౌతిండియా లుక్ లో మోడీ.. ఫొటో వైరల్
భారత ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో పర్యటిస్తే, ఆయా రాష్ట్రాల కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రత్యేక వస్త్రాధారణతో ఆకట్టుకుంటున్నారు.
Published Date - 04:51 PM, Sat - 19 November 22 -
#South
Vande Bharat in South India: దక్షిణ భారత్ కు తొలి `వందే భారత్`
దక్షిణ భారత దేశానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. చెన్నై నుండి బెంగళూరు మీదుగా (497 కి.మీ) కలిపే సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అయితే టిక్కెట్టు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కంటే ఎక్కువ ధర ఉంటుంది. కొత్త రైలు బుధవారం మినహా వారంలో అన్ని రోజులు నడుస్తుంది.
Published Date - 02:22 PM, Fri - 11 November 22 -
#Cinema
Bollywood Movies Leaked: బాలీవుడ్ మూవీలకు ‘పైరసీ’ దెబ్బ
ఇప్పటికే రాకీ భాయ్ కేజీఎఫ్-2 దెబ్బకు విలవిలలాడుతున్న బాలీవుడ్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది.
Published Date - 05:31 PM, Sun - 1 May 22 -
#Special
Happy Bhogi: భోగి భాగ్యాల సంబురం..!
సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది.
Published Date - 05:08 PM, Thu - 13 January 22