South Africa
-
#Sports
Women’s T20 World Cup Final: మహిళల టీ20 ప్రపంచ కప్ జట్టు విజేతగా న్యూజిలాండ్ జట్టు!
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ మ్యాచ్ దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Published Date - 11:55 PM, Sun - 20 October 24 -
#Sports
South Africa vs New Zealand: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్.. రేపే ఫైనల్ మ్యాచ్
దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ రెండూ ఇప్పటి వరకు ICC మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవలేకపోయిన జట్లు. ఈ రెండు జట్లూ తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.
Published Date - 09:02 AM, Sat - 19 October 24 -
#Sports
T20 World Cup: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఫైనల్‌కు చేరిన సౌతాఫ్రికా
టైటిల్ కోసం బలమైన పోటీదారుగా భావించిన ఆస్ట్రేలియా ప్రయాణం సెమీ ఫైనల్స్‌తో ముగిసింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు అన్ని మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాదే పైచేయి అని అనుకున్నారు.
Published Date - 11:58 PM, Thu - 17 October 24 -
#Sports
IRE vs SA 2nd T20: సౌతాఫ్రికాపై గెలిచి చరిత్ర సృష్టించిన ఐర్లాండ్
IRE vs SA 2nd T20: తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, దక్షిణాఫ్రికాపై అత్యధిక టి20 స్కోరును కూడా సాధించింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ స్టార్ రాస్ అడైర్ కేవలం 57 బంతుల్లోనే తన తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు
Published Date - 09:28 AM, Mon - 30 September 24 -
#Sports
Aiden Markram: సౌతాఫ్రికా ఇజ్జత్ కాపాడిన మార్క్రామ్
Aiden Markram: ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఐడెన్ మార్క్రామ్ అజేయంగా స్కోర్ చేయడం ద్వారా ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నాడు. 67 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి జట్టును అవమానం నుంచి కాపాడాడు.
Published Date - 11:58 AM, Mon - 23 September 24 -
#Sports
IND vs BAN: బంగ్లాదేశ్ టెస్ట్ గెలిస్తే టీమిండియా నంబర్ వన్
IND vs BAN: టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటి వరకు 179 మ్యాచ్‌లు గెలిచి అత్యధిక మ్యాచ్‌లు గెలిచి నాలుగో స్థానంలో ఉంది.ఇప్పటి వరకు 178 టెస్టు మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై టెస్టులో బంగ్లాదేశ్‌ను భారత్ చిత్తు చేస్తే.. దక్షిణాఫ్రికాతో సమానంగా నిలుస్తుంది
Published Date - 08:55 PM, Tue - 17 September 24 -
#Sports
South Africa T20 Squad: సౌతాఫ్రికా అంతర్జాతీయ జట్టులోకి 18 ఏళ్ళ కుర్రాడు
సౌతాఫ్రికా అంతర్జాతీయ జట్టులోకి 18 ఏళ్ళ కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు.ఐసిసి అండర్-19 ప్రపంచకప్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా క్వేనా మఫాకా నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు తీశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు ఐదు వికెట్లు తీయడం గమనార్హం.
Published Date - 10:40 PM, Wed - 14 August 24 -
#Sports
T20 World Cup: సౌతాఫ్రికా వైఫల్యంతోనే భారత్ గెలుపట.. వరల్డ్ కప్ విజయంపై ఆసీస్ మీడియా అక్కసు
భారత క్రికెట్ జట్టంటే ఎప్పుడూ విషం చిమ్మే ఆస్ట్రేలియా మీడియా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. టీమిండియా ప్రపంచకప్ విజయాన్ని తీసిపారేయడంతో పాటు చెత్త కథనాలు ప్రచురించింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్ గెలిచి
Published Date - 01:46 PM, Tue - 2 July 24 -
#Sports
T20 World Cup Final: ఇది కదా కిక్కు అంటే… ఓడిపోయే మ్యాచ్ గెలిచిన భారత్
ఆడుతోంది టీ ట్వంటీ ఫార్మాట్... అది కూడా వరల్డ్ కప్ ఫైనల్... చేయాల్సింది...24 బంతుల్లో 26 పరుగులు....చేతిలో 6 వికెట్లున్నాయి.. అన్నింటికీ మించి క్రీజులో ఇద్దరు విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు...ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ జట్టు గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా...అలాంటిది భారత బౌలర్లు అద్భుతం చేశారు. సౌతాఫ్రికాకు షాకిస్తూ జట్టును గెలిపించి ప్రపంచకప్ అందించారు.
Published Date - 04:39 PM, Sun - 30 June 24 -
#Sports
Virat Kohli; ఇందుకే కదా నిన్ను కింగ్ అనేది.. వరల్డ్ కప్ ఫైనల్లో విరాట పర్వం
జాతీయ జట్టుకు ఆడేటప్పుడు కోహ్లీ రెగ్యులర్ గా వన్ డౌన్ లో వస్తాడు. వరల్డ్ కప్ లో మాత్రం ద్రావిడ్ విరాట్ ను ఓపెనర్ గా పంపాడు. సెమీస్ వరకూ ఒక్క మ్యాచ్ లోనూ కోహ్లీ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. దాదాపు అన్ని మ్యాచ్ లలోనూ పవర్ ప్లేలోనే ఔటయ్యాడు. 7 మ్యాచ్ లలో కోహ్లీ చేసింది 75 పరుగులే.
Published Date - 04:32 PM, Sun - 30 June 24 -
#Sports
Virat Kohli Retirement: విరాట్ సంచలన నిర్ణయం… టీ ట్వంటీలకు కోహ్లీ గుడ్ బై
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పాడు. టీ ట్వంటీ వరల్జ్ కప్ గెలిచిన వెంటనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. నిజానికి చాలా మంది కోహ్లీ టీ ట్వంటీ రిటైర్మెంట్ ను ముందే ఊహించారు. 2022 వరల్డ్ కప్ తర్వాత రెండేళ్ళ పాటు టీ ట్వంటీలు ఆడలేదు.
Published Date - 12:27 AM, Sun - 30 June 24 -
#Sports
T20 World Cup Final: సుధీర్ఘ నిరీక్షణకు తెర… టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్
భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వన్డే ప్రపంచకప్ ఓటమి బాధను చెరిపేస్తూ టీమిండియా టీ ట్వంటీల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. అసలు ఓడిపోయే మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో భారత్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది
Published Date - 12:02 AM, Sun - 30 June 24 -
#Sports
T20 World Cup 2024 Final: హైఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా vs సౌతాఫ్రికా
టి20 ప్రపంచ కప్ టైటిల్ మ్యాచ్ లో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. తొలి టి20 ప్రపంచకప్ లో భారత్ పాకిస్థాన్ పై గెలిచి టైటిల్ అందుకుంది. ఆ తర్వాత భారత్ కి మరో టైటిల్ దక్కలేదు. అటు సౌత్ప్రికా జట్టుకు టి20 ప్రపంచకప్ అందని ద్రాక్షగానే మిగులుతుంది.
Published Date - 11:03 PM, Fri - 28 June 24 -
#Sports
Rohit Sharma: మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి షాకిచ్చిన రోహిత్ శర్మ..!
Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఆఖరి మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 క్రికెట్‌లో ఛాంపియన్‌గా అవతరించేందుకు భారత జట్టు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై భారత జట్టు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ జట్టు తరుపున అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. కాగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, భారత మాజీ […]
Published Date - 01:12 PM, Fri - 28 June 24 -
#Sports
South Africa: సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి.. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా..!
South Africa: టోర్నీ ఆరంభం నుంచీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ సెమీఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ పోరాటానికి తెరపడింది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) 9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది. సూపర్ 8 వరకూ దాదాపు అన్ని మ్యాచ్ లలో గట్టిపోటీనిచ్చిన ఆఫ్ఘన్లు కీలక మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. సఫారీ బౌలింగ్ ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. సఫారీ పేసర్ల దెబ్బకు కేవలం 56 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలింది. స్పిన్నర్లతో మరోసారి విజయం […]
Published Date - 09:44 AM, Thu - 27 June 24