South Africa Defeats India
-
#Speed News
Whitewash: భారత్‌ను వైట్‌వాష్ చేసిన సౌతాఫ్రికా
భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-0తో వైట్‌వాష్ చేసింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో భారత్ పోరాడి ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 287 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ సెంచరీతో చెలరేగాడు.
Date : 23-01-2022 - 10:41 IST