Soundarya
-
#Cinema
Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!
'సుస్వాగతం' సినిమా హీరోయిన్ ఎంపిక సమయంలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మొదట మహానటి సౌందర్యను అనుకున్నారట. అప్పటికే ఆమె టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దానికి కారణం ఆమెపై ఉన్న గౌరవం కావడం విశేషం
Date : 18-04-2026 - 3:45 IST -
#Cinema
Soundarya Son : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సౌందర్య కొడుకు..!!
Soundarya Son : అంతఃపురం సినిమాలో సౌందర్య కుమారుడిగా నటించినందుకే, అతను ఆమె నిజమైన కుమారుడేనని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి కృష్ణ ప్రదీప్‌కు, సౌందర్యకు ఎటువంటి బంధం లేదు
Date : 20-06-2025 - 7:31 IST -
#Cinema
Actress Soundarya: మోహన్ బాబు గురించి సౌందర్య భర్త కీలక కామెంట్స్
నటి సౌందర్య(Actress Soundarya) బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి 2004 ఏప్రిల్ 17న సెస్నా 180 హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి కరీంనగర్‌కు బయలుదేరారు.
Date : 12-03-2025 - 5:33 IST -
#Cinema
Anthahpuram : ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబు.. సౌందర్య ‘అసలేం గుర్తుకురాదు’ పాటలోని..
ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబు. కృష్ణవంశీ తెరకెక్కించిన అంతఃపురం సినిమాలోని సౌందర్య 'అసలేం గుర్తుకురాదు' పాట..
Date : 21-07-2024 - 3:02 IST -
#Cinema
Heroines : ఒకప్పటి హీరోయిన్స్.. వీళ్ళ అసలు పేర్లు ఏంటో తెలుసా..?
వెండితెరపై తమ నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటీనటులు.. స్క్రీన్ పై తమ అసలు పేరు కాకుండా వేరే పేరుతో ఆడియన్స్ కి పరిచయం అవుతుంటారు.
Date : 27-10-2023 - 9:21 IST