Sonet Car Sales
-
#Speed News
రెండేళ్లలోనే రికార్డు సృష్టించిన కారు.. ఇప్పటి వరకు ఎన్ని అమ్ముడుపోయాయో తెలిస్తే షాక్?
కొరియన్ వాళ్ళు స్థాపించిన కార్ల తయారీ కంపెనీ ప్రస్తుతం ఇండియా మార్కెట్ లో పాతుకు పోతుంది. కంపెనీ తయారు చేసిన కార్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే పలు రకాల కంపెనీ కార్లు కస్టమర్లను ఆకట్టుకోగా సెల్టోస్ కంపెనీ కారు సక్సెస్‌ఫుల్ మోడల్‌గా పేరును తెచ్చుకుంది. సెల్టోస్ బాటలోనే పయణిస్తోంది సోనెట్ మోడల్. కరోనా మహమ్మారి తరువాత ఇండియాలో కార్ల కొనుగోలు చాలా వరకు తగ్గి పోయిన విషయం తెలిసిందే. అయితే ఏళ్ల తరబడి […]
Date : 22-06-2022 - 9:00 IST