Sodium Deficiency
-
#Health
Sodium: మన శరీరంలో సోడియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాల వలె, సోడియం (Sodium) కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి చాలా అవసరం. శరీరంలో దాని లోపం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.
Date : 21-03-2024 - 5:18 IST