Soaked Raisins Benefits
-
#Health
Soaked Raisins: పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే!
దీని కోసం మీరు 1 గ్లాసు పాలలో 8-10 ఎండుద్రాక్షలను నానబెట్టాలి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం గోరువెచ్చని పాలు తాగాలి.
Published Date - 07:30 AM, Fri - 17 January 25