Sneezing Facts
-
#Devotional
Sneezing: తుమ్ములు రావడం శుభమా? అశుభమా?
తుమ్ము అనేది సాధారణ శారీరక క్రియ అయినప్పటికీచహిందూ ధర్మంలో దీనిని ఒక ప్రత్యేక సంకేతంగా చూస్తారు. ఒకసారి తుమ్ము వస్తే అది శుభం, అదే వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వస్తే అది మరింత శుభకరంగా భావిస్తారు.
Published Date - 06:14 PM, Sun - 30 March 25