Snake Bites 45 Times
-
#Andhra Pradesh
Snake Attack: 45 రోజుల్లో ఆరు సార్లు కాటేసిన పాము.. ఆ కుటుంబంపై పగబట్టిన సర్పం!
పాముకు ఏదైనా హాని చేస్తే.. అది పగబడుతుందని ఎప్పటికైనా కాటేసి తీరుతుందని చాలా మంది నమ్ముతారు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇదే నిజమేనేమో అనిపిస్తుంది. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూసి నిజమే అని నమ్మినవాళ్లూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఆ కుటుంబం గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. కేవలం నెలన్నర వ్యవధిలో… అంటే 45 రోజుల్లో ఓ కుటుంబం ఆరుసార్లు పాముకాటుకు గురైంది. దీంతో ఆ కుటుంబం పై పాము పగబట్టిందనే ప్రచారం ఆ గ్రామంలో […]
Date : 14-03-2022 - 10:03 IST