Smartphone Usage
-
#Technology
Smartphone Usage: ఏంటి.. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తే ముసలి వాళ్ళు అవుతారా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
మొబైల్ ఫోన్ ను అతిగా వినియోగిస్తున్న వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని పండితులు చెబుతున్నారు.
Published Date - 01:03 PM, Thu - 12 December 24 -
#Health
Mobile Phone Habits : ఉదయం నిద్రలేచిన వెంటనే మొబైల్ వైపు చూస్తున్నారా? ఈ ప్రమాదం తప్పు కాదు
Mobile Phone Habits : కొంతమంది ఉదయం నిద్రలేచిన వెంటనే ఇతర పనులు చేసే ముందు తమ ఫోన్‌ని చెక్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. కానీ అది వారి కళ్లకు హానికరం. దీని వల్ల అనేక రకాల కంటి సంబంధిత సమస్యలు పెరుగుతాయని పరిశోధనలో తేలింది. IDC రీసెర్చ్ నివేదిక ప్రకారం, 80 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నిద్రలేచిన 15 నిమిషాల్లోనే తమ మొబైల్ ఫోన్‌లను చెక్ చేస్తారు. ఇది మీ కళ్ళపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఉదయం నిద్రలేచి ఫోన్ వాడే అలవాటు మీకు ఎలా చెడ్డదో తెలుసుకోండి.
Published Date - 10:27 AM, Thu - 14 November 24