Smart Phone Technology
-
#Off Beat
Android Phone Track: మీ ఫోన్ పోయిందా? వెంటనే ఈ పని చేసి ఎక్కడుందో తెలుసుకోండిలా!
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. సిటీలలో వాళ్ళు మాత్రమే కాకుండా పల్లెటూర్లలో ఉన్నవారు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. కాగా రాను రాను ఈ స్మార్ట్ ఫోన్లవినియోగం పెరగడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా పెరుగుతున్నాయి.
Date : 30-08-2022 - 9:15 IST