Smart Card
-
#Andhra Pradesh
Arogya Shri Smart Card: ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల జారీ: సీఎం జగన్
సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పాలనకు మొగ్గుచూపుతున్న సీఎం జగన్ నిర్ణయాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ మేరకు ఈ రోజు కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్‌లను సీఎం జగన్ ప్రారంభించారు
Published Date - 01:21 PM, Mon - 18 December 23