Sleep Positions
-
#Health
Sleep Positions: ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?
ఎడమవైపు పడుకోవడం వల్ల గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఆహారాన్ని జీర్ణాశయంలోకి తరలించేలా చేస్తుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రకారం.. ఎడమవైపు పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య తగ్గుతుంది.
Published Date - 07:15 AM, Fri - 9 August 24