Sky Diver Workout
-
#Off Beat
Viral Video Workout: గగన సీమపై సాహస వనిత.. విమానానికి వేలాడుతూ వర్కౌట్స్
సాహసం ఎవరి సొత్తూ కాదని ఆమె నిరూపించింది. పురుషులకు ఎంత ధైర్యం ఉంటుందో.. స్త్రీలకూ అంతే ధైర్యం ఉంటుందని చాటి చెప్పింది.. వేల మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానానికి వేలాడుతూ.. ఆ మహిళ చేసిన వర్కౌట్లు అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తాయి. విమానాన్ని పట్టుకొని వర్కౌట్లు చేయడమే కాదు.. అక్కడి నుంచి స్కై డైవింగ్ కూడా చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. స్కైడైవర్ కేటీ వసేనినా తన ఫీట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ […]
Published Date - 12:30 PM, Sun - 21 August 22