Six Guarantees Application Form
-
#Telangana
Six Guarantees Application Form : ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రం రిలీజ్ చేసిన సీఎం రేవంత్
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయ హస్తం (Abhaya Hastham) కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీల్లో (Six Guarantees Application Form) రెండు అమల్లోకి తీసుకొచ్చింది. […]
Published Date - 02:06 PM, Wed - 27 December 23