Sitting Position Effects
-
#Health
Legs Position : కాలిమీద కాలు వేసుకుని కూర్చుంటున్నారా ? ఎంత నష్టమో తెలుసా ?
కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల నరాల్లో వాపు, నొప్పి వచ్చే అవకాశాలున్నాయని అంటారు. నిజానికి సిరల్లోని కవాటాల్లో కొన్ని సమస్యలున్నపుడు ఎడెమో, వెరికోస్ వీన్స్ వంటివి వస్తాయి.
Date : 29-01-2024 - 11:33 IST