SIT Inquiry
-
#Andhra Pradesh
Liquor scam case : సిట్ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ..అరెస్ట్ ఉత్కంఠ
మిథున్‌రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా, పార్టీలోనూ ఆందోళన వాతావరణం నెలకొంది. సిట్ విచారణ తరువాత ఏం జరుగుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Published Date - 01:29 PM, Sat - 19 July 25 -
#Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy : లిక్కర్ కేసు.. రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి
అయితే, ఆయనను విజయవాడ జైలు నుండి సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో మరోసారి తన వ్యాఖ్యలతో చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. విజయవాడ జైలులో మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి, సిట్ వ్యవహారాలపై తీవ్రంగా మండిపడ్డారు.
Published Date - 10:34 AM, Wed - 2 July 25 -
#Speed News
Phone Tapping : సిట్ చేతిలోకి ప్రభాకర్ రావు వ్యక్తిగత సెల్ ఫోన్లు
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు మాజీ ఎస్‌ఐబీ చీఫ్ (ఓఎస్డీ) టి. ప్రభాకర్ రావు బుధవారం సిట్ విచారణకు రెండో రోజుగా హాజరయ్యారు.
Published Date - 01:53 PM, Wed - 11 June 25 -
#Andhra Pradesh
Vijayasai Reddy : సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన్ను విచారణకు పిలుస్తూ ఈ నెల 15న సిట్ నోటీసులిచ్చింది. 18న విచారణకు రావాలని పేర్కొనగా... తాను 17నే వస్తానంటూ విజయసాయిరెడ్డి తొలుత సమాచారమిచ్చారు. చెప్పినట్లు గురువారమూ హాజరుకాలేదు.
Published Date - 03:33 PM, Fri - 18 April 25 -
#India
Supreme Court : ఎలక్టోరల్ బాండ్ ‘స్కామ్’పై సిట్ విచారణ కోరుతూ పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
విచారణ సందర్భంగా, సిజెఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, పిటిషన్‌లో లేవనెత్తిన ఆరోపణలను సాధారణ చట్టం పరిష్కరించవచ్చని గమనించి, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాలో వివరించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను కోరింది.
Published Date - 04:53 PM, Fri - 2 August 24