Single Kidney
-
#Health
Single Kidney: సింగిల్ కిడ్నీతో బతకొచ్చా..? ఆరోగ్యంపై ఎఫెక్ట్ ఉంటుందా..?
మన బాడీ లోపల 2 కిడ్నీలు (Kidneys) ఉంటాయి. మన రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించే పనిని అవి చేస్తాయి. కొంతమంది ఈ రెండు కిడ్నీల్లో ఒకదాన్ని ..తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న తమ కుటుంబ సభ్యులకు దానం చేస్తుంటారు.
Date : 12-02-2023 - 3:00 IST