Singh Nagar Flood
-
#Andhra Pradesh
CCTV Live Visuals : విజయవాడ సింగ్ నగర్లో వరద సృష్టించిన భీభత్సం
CCTV Live Visuals : సెప్టెంబర్ 01 ఉదయం 09 గంటలకు సింగ్ నగర్ (Singh Nagar ) లోకి వరద ప్రవాహం రావడం స్టార్ట్ అయ్యింది. మొదటిలో పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు. ఆ తర్వాత అరగంట కు అరగంట కు వరద ఉదృతి పెరుగుతుండడం తో ప్రజలు బయటకు రావడం..మాట్లాడుకోవడం..ఇళ్ళనుండి బయటకు వెళ్లడం చేసారు.
Published Date - 01:54 PM, Tue - 10 September 24