Singareni Colony
-
#Speed News
Koppula: ప్రజల కోసం పనిచేసే నాయకుడ్ని నేను: కొప్పుల ఈశ్వర్
Koppula: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం కాశీపేట 1 ఇన్ క్లైన్, 2 ఇన్ క్లైన్ మైనింగ్ లో సింగరేణి ఘని కార్మికులను కలిసి, పార్లమెంట్ అభ్యర్థిగా ఓ సింగరేణి కార్మిక బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో కలిసి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ […]
Date : 09-05-2024 - 6:23 IST -
#Telangana
Mines : సింగరేణిలో ప్రమాదం.. బొగ్గు గని పైకప్పు కూలి నలుగురు దుర్మరణం!
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు గనిలో భూగర్భ యూనిట్ పైకప్పు బుధవారం కూలిపోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా 3, 3ఎ ఇంక్లైన్ వద్ద ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం వరకు సహాయక చర్యలు కొనసాగాయి. మృతిని ధృవీకరిస్తూ SCCL ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, N శ్రీధర్, ప్రమాదంపై విచారణకు కోరారు. మృతి చెందిన కార్మికులను […]
Date : 11-11-2021 - 4:33 IST -
#Telangana
చైత్ర పై కేటీఆర్ ట్వీట్ డ్రామా
సాధారణంగా ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. జరిగిన నష్టానికి పరిహారం సంబంధిత కుటుంబానికి భరోసా ఇవ్వడం సహజంగా జరుగుతుంది. కానీ, హైద్రాబాద్ సింగరేణికాలనీకి చెందిన చైత్ర అత్యాచారం, హత్య తెలంగాణ ప్రభుత్వానికి పట్టలేదు. సరైన రీతిన స్పందించలేదు. పైగా కేటీఆర్ ట్వీట్ కు మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత దాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇదే ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. చైత్ర సంఘటన వారం క్రితం జరిగింది. అత్యాచారం, హత్య జరిగిన […]
Date : 15-09-2021 - 3:32 IST