Singapore
-
#Business
Scoot : సరికొత్త డైరెక్ట్ విమానాలను ప్రారంభించి స్కూట్
ఇలోయిలో సిటీకి విమానాలు 14 ఏప్రిల్ 2025న ప్రారంభమవుతాయి మరియు ఎంబ్రేయర్ E190-E2 విమానంలో నడపబడతాయి
Date : 21-01-2025 - 6:50 IST -
#Telangana
CM Revanth: ముగిసిన సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన.. దావోస్‌కు బయల్దేరుతున్న బృందం
సింగపూర్లో మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం బిజీ బిజీగా గడిపింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది.
Date : 19-01-2025 - 8:15 IST -
#Telangana
CM Revanth Reddy : హైదరాబాద్‌లో రూ. 450 కోట్లతో కొత్త ఐటీ పార్క్..
CM Revanth Reddy : ఈ సందర్బంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , ఇతర అధికారులు ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ అయిన క్యాపిటల్‌ల్యాండ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
Date : 19-01-2025 - 12:16 IST -
#Telangana
CM Revanth : సింగపూర్ పర్యావరణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ భేటీ
CM Revanth : ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది
Date : 18-01-2025 - 3:56 IST -
#Speed News
Foreign Tour : నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లనున్న సీఎం బృందం దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని, ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసంతో ఉన్నారు.
Date : 16-01-2025 - 2:07 IST -
#Speed News
Singapore Passport : సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఎలా అయింది ?
సింగపూర్‌కు విదేశాలతో ఉన్న బలమైన దౌత్య సంబంధాల వల్ల ఆ దేశ పాస్‌పోర్ట్(Singapore Passport) చాలా స్ట్రాంగ్‌గా మారింది.
Date : 11-01-2025 - 6:56 IST -
#Speed News
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు నుంచి అనుమతి పొందారు. జనవరి 13 నుంచి 24 వరకు ఆయన విదేశాల్లో పర్యటించాల్సి ఉండగా, ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టును అనుమతి కోసం అభ్యర్థించారు.
Date : 09-01-2025 - 9:46 IST -
#Sports
IPL Auction Venue: సింగపూర్ వేదిక ఐపీఎల్ మెగా వేలం..?
నవంబర్ చివరిలో జరగనున్న IPL 2025 మెగా వేలానికి సింగపూర్‌ను వేదికగా BCCI పరిశీలిస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియాలోని ఒక నగరాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
Date : 13-10-2024 - 6:11 IST -
#India
PM Modi : సింగపూర్‌లో ఘన స్వాగతం..ఢోలు వాయించిన ప్రధాని మోడీ
ప్రవాస భారతీయులు మోడీకి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. మోడీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోడీ ఢోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Date : 04-09-2024 - 4:14 IST -
#India
PM Modi : బ్రూనై చేరుకున్న ప్రధాని మోడీ.. ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం
మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగతం పలికారు. ఇక, తన పర్యటనలో, సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో పాటు బ్రూనై రాజ కుటుంబ సభ్యులతో ప్రధాని చర్చించనున్నారు.
Date : 03-09-2024 - 5:21 IST -
#India
COVID Wave In Singapore: వారం రోజుల్లోనే 25,000 కంటే ఎక్కువ కొత్త కేసులు.. మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి..!
అమెరికా, సింగపూర్ తర్వాత ఇప్పుడు భారత్‌లోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Date : 24-05-2024 - 7:53 IST -
#Special
Singapore : సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
Singapore: సింగపూర్ నాలుగో నూతన ప్రధానిగా(new prime minister) ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్(Lawrence Wang)(51) ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్(71) ప్రధానిగా వ్యవహరించగా..వాంగ్ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే వీరిద్దరూ కూడా పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన నాయకులే. వాంగ్ ప్రధాని పదవితోపాటు ఆర్థిక మంత్రి పదవిని కూడా నిర్వహిస్తారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, దేశాధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం(Dharman Shanmugaratnam)(67) […]
Date : 16-05-2024 - 12:15 IST -
#Speed News
20 Years Jail : గర్ల్ ఫ్రెండ్ ఆ విషయం చెప్పిందని దారుణ హత్య.. 20 ఏళ్ల జైలుశిక్ష
20 Years Jail : ఓ వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది.
Date : 23-04-2024 - 12:12 IST -
#Telangana
Hyderabad: మూసీ అభివృద్ధిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సింగపూర్ కంపెనీ
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రముఖ కంపెనీ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు.
Date : 06-02-2024 - 10:23 IST -
#World
COVID-19: సింగపూర్‌లో విజృంభిస్తున్న కోవిడ్
సింగపూర్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత వారం నమోదైన కొత్త కేసులతో పోలిస్తే ఈ వారం డిసెంబర్ 3 నుండి 9 వరకు నమోదైన కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Date : 17-12-2023 - 4:09 IST