Singapore Airlines
-
#Business
Goodbye, VISTARA: ఎయిర్ ఇండియాతో విలీనం కాబోతున్న విస్తార, చివరి విమానాన్ని ఆపరేట్ చేసింది..
విస్తారా ఎయిర్‌లైన్స్ 2015లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ మరియు టాటా గ్రూప్ కలిసి స్థాపించిన సంస్థ. అయితే, సోమవారం నుంచి విస్తారా ఎయిర్ ఇండియాతో విలీనమవుతూ, టాటా గ్రూప్లో భాగమవుతోంది.
Date : 11-11-2024 - 5:04 IST -
#Business
Vistara – Air India: విస్తారా – ఎయిర్ ఇండియా విలీనంకు కేంద్రం ఆమోదం
ఈ విషయాన్ని విమానయాన సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీనితో పాటు, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలీనం పూర్తవుతుందని కూడా భావిస్తున్నారు. ఈ విలీనంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాలో 25.1% వాటాను పొందనుంది.
Date : 30-08-2024 - 1:43 IST -
#Business
VRS Scheme: వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చిన మరో ఎయిర్‌లైన్స్!
విస్తారా ఎయిర్‌లైన్ తన ఉద్యోగులకు పంపిన సందేశంలో వరుసగా 5 సంవత్సరాలుగా ఎయిర్‌లైన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఈ VRS పథకాన్ని ఎంచుకోవచ్చు.
Date : 30-07-2024 - 9:53 IST -
#Business
Air India VRS: ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ విలీన ప్రక్రియ.. నాన్ ఫ్లైయింగ్ సిబ్బందికి VRS..!
ఎయిర్ ఇండియా ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (Air India VRS) ప్రారంభించింది. వీరంతా పర్మినెంట్ గ్రౌండ్ స్టాఫ్‌లో భాగమే.
Date : 18-07-2024 - 9:04 IST -
#Speed News
Emergency Landing: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఒకరి మృతి, 30 మందికి గాయాలు..!
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బ్యాంకాక్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
Date : 21-05-2024 - 7:50 IST -
#India
Tata Group: చక్రం తిప్పుతున్న టాటాలు..!
ఇప్పటికే మలేసియా ఎయిర్‌లైన్స్ వాటాలున్న ఎయిర్ ఏషియా ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ పెట్టుబడులు ఉన్న విస్తారా టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి.
Date : 30-11-2022 - 11:56 IST