Siddhaanth
-
#Speed News
Siddhaanth: గుండెపోటుతో ప్రముఖ టీవీ నటుడు మృతి..!!
ప్రముఖ బుల్లి తెరనటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ గుండెపోటుతో మరణించాడు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. శుక్రవారం జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా మరణించినట్లు సమాచారం. వెంటనే సిద్ధాంత్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు సిద్ధాంత్ ను కాపాడేందుకు తమ వంతు సాయం చేసారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు. సిద్ధాంత్ కుసుమ్, వారిస్, సూర్యపుత్ర కరణ్ వంటి హిందీ సీరియల్స్ తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ విషాదవార్త […]
Date : 11-11-2022 - 3:59 IST