Shravan Purnima
-
#Life Style
Rakhi : రాఖీ పండుగ హిందువులు ఎందుకు జరుపుకుంటారు?..ఇంకా ఏ మతాలు వారు చేసుకుంటారో తెలుసా…?
పురాణాల ప్రకారం, రాఖీ పండుగకు ఆధారమైన కథల్లో ఇంద్రుడి కథ ప్రాముఖ్యం సంతరించుకుంది. రాక్షసులతో యుద్ధంలో ఉన్న ఇంద్రుడి రక్షణ కోసం అతని భార్య శచిదేవి, శ్రీకృష్ణుడిని ఆశ్రయించింది. శ్రీకృష్ణుడు ఇచ్చిన దారాన్ని శచి ఇంద్రుడి మణికట్టుకి కట్టి, అతని రక్షణ కోసం ప్రార్థించింది. ఈ సంఘటనే రాఖీ పండుగకు బీజాంశంగా మారింది.
Published Date - 04:17 PM, Tue - 5 August 25 -
#Devotional
Shravan Purnima : మీ ఇంట్లో కష్టాలు తొలగిపోయి…ఐశ్వర్యం నిలవాలంటే లక్ష్మీదేవికి ఇవి నైవేద్యంగా సమర్పించండి..!!
హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున, ఈ వ్రతాన్ని శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో ఆచరిస్తారు.
Published Date - 07:00 AM, Sat - 13 August 22